The Prime Minister today unveiled a statue of Equality. The program was a success amid tight arrangements. There are many specialties at Samata Stupa. Ongoing events will be held until February 13th.
#ramanujacharya
#pmmodi
#statueofequality
#cmkcr
#telangana
#ChinnaJeeyarSwamy
#Hyderabad
#Telangana

రామానుజచార్యుల వారి విగ్రహాన్ని ప్రధాన మంత్రి ఈ రోజు ఆవిష్కరించారు. కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. సమతా స్థూపం వద్ద అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఫిబ్రవరి 13 వరకు నిరంతర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.